గ్లోబల్ వార్మింగ్ పై మన స్కూల్ విద్యార్థిని స్పీచ్ విన్నారంటే మీ మతి పోతుంది..!

-

ఆ అమ్మాయి పేరు సంధ్య. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. అదే కింద ఉన్న వీడియో. ఆ వీడియో చూస్తే మీకు మాటలు రావు.. మాట్లాడుకోవడాలు ఉండవు. షాక్ అవ్వడమే. అవును.. శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతానికి చెందిన సంధ్య.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్ ను ఇరగదీస్తోంది. మట్టిలో మాణిక్యంలా వెలుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ పై ఆమె స్పీచ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే.. ఆ అమ్మాయి ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకుందో తెలియదు కానీ.. ఎల్టీఎక్స్ క్లాసెస్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో గ్లోబర్ వార్మింగ్ పై అదరగొట్టే స్పీచ్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news