కుక్క రూపంలో బాబా పుట్టాడు..ఇది సాక్ష్యం..

-

ఈ ప్రపంచంలో నమ్మలేని నిజాలను ఎన్నో చూస్తూనే ఉన్నాము..సైన్స్ ఎంతగా పెరుగుతుందో..మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి.ఈ ఈమధ్యకాలంలో కళ్ళను మోసం చేసే వింతలు వెలుగులోకి వస్తున్నాయి.. నిజంగా నిజమేనా అని ఆలోచిస్తాం కూడా.. భూమి కుంగి కాళ్ళు అందులో కురుకుపోతున్నాయా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సాధారణంగా మహిళ.. మనిషికి జన్మనిస్తుంది. అయితే అప్పుడప్పుడు నాలుగు చేతులు, రెండు తలలు వంటి వింత శిశువులు జన్మిస్తారు. అయితే అప్పుడప్పుడు.. ఆవు కడుపునా పంది పిల్ల, కుక్క కడుపున పంది పుట్టడం వంటి వింత సంఘటనలు గురించి తరచుగా వింటున్నాం..

- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగంలో జరుగుతున్నాయి వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు.. అయితే తాజాగా మరో వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఓ 65 బామ్మ తాను తాను కుక్కకు జన్మనిచ్చినట్లు పేర్కొంది..

ఈ వింత సంఘటన యూపిలోని బదౌన్ నుంచి ఈ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలు కుక్కపిల్లకు జన్మనిచ్చానంటూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. కుక్క పుట్టకముందే, భైరవ్ బాబా తన కలలో కనిపించాడని.. అతను తన గర్భం నుంచి కుక్కగా పుడతాడని చెప్పినట్లు ఆ మహిళ పేర్కొంది..ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారందరికీ వివాహాలు అయ్యాయని చెబుతున్నారు.

తన కడుపులో 17 ఏళ్ల పిండం ఉందని.. తాను నిద్రపోతున్నప్పుడు భైరవ్ బాబా తన కలలోకి వచ్చేవాడని.. ఒకరోజు తనగర్భం నుంచి తాను కుక్కపిల్లగా పుడతానని భైరవ్ బాబా చెప్పాడని వృద్ధురాలు చెబుతోంది. నవంబరు 7న ఈ బామ్మ కుక్కపిల్లకు జన్మనిచ్చిందని ఆమె భర్త పేర్కొన్నారు.ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. దీని తర్వాత, మహిళ ఇంటి వద్ద జనం గుమిగూడారు. ఈ వింత వాదన స్తానికంగా చక్కర్లు కొట్టడంతో వింత చూడడానికి మహిళ ఇంటి వద్ద బారులు తీరారు. అయితే ఇదంతా మూఢనమ్మకం అని వైద్యులు చెబుతున్నారు. మహిళ చెబుతున్న విషయంలో ఎంత నిజం ఉందో తేల్చడానికి ప్రభుత్వ అధికారాలు రంగంలోకి దిగారు.ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...