వీడు బుడతడు కాదు.. బుల్లి జేసీబీని తయారు చేసి ఔరా అనిపించాడు..!

-

boy made small jcb video goes viral

ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి టాలెంట్ ఏంటో ఎవరికి తెలియదు. వాళ్లకు టైమ్ వచ్చినప్పుడు వాళ్ల టాలెంట్ బయటపడుతుంది. ఇది ఈ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. వయసు 10 ఏళ్ల లోపే కానీ.. అందరూ ఆశ్చర్యపోయేలా బుల్లి జేసీబీని తయారు చేసి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారి ఆ బుల్లి జేసీబీని ఆపరేట్ చేసి మట్టి ఎత్తించి మరీ చూపించాడు. ఆ వీడియోను చూసేయండి మరి..

Read more RELATED
Recommended to you

Latest news