నువ్వు మనిషివా లేక రబ్బరువా? ఏం డ్యాన్సు చేశావు బాసూ..!

-

నువ్వు మనిషివా లేక రబ్బరువా? అదిరిపోయేలా డ్యాన్సు చేశావు కదా. చూడండి ఈ యువకుడి డ్యాన్సు. అదరగొట్టాడు. తన ఫ్యామిలీ ముందు గంతులు వేస్తూ వాళ్లను ఎలా ఆశ్చర్యానికి గురి చేశాడో చూడండి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాకు చెందిన ఈ యువకుడి డ్యాన్స్ వీడియోను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. రబ్బరు కన్నా కూడా ఎంత ఫ్లెక్సిబుల్ గా తన బాడీని అటూ ఇటూ వంచుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news