పెరిగిన కండోమ్‌ విక్రయాలు!

-

కొవిడ్‌ విపత్కర స్థితులు, పెరుగుతునన ఆంక్షలు, సామాజిక దూరం వల్ల మళ్లీ కండోమ్‌ విక్రయాలు పెరిగాయి. అమెరికాలో సెకండ్‌ వ్యాక్సిన్‌ దాదాపు ప్రజలు వేసుకున్నారు. ప్రభుత్వ ఆంక్షలు కూడా తొలగిపోతున్నాయి. కానీ, కండోమ్‌ విక్రయాలకు కూడా ఇక అడ్డు తొలగినట్లయింది.


యూఎస్‌లో మగవారు వాడే కండోమ్‌ విక్రయాలు గత ఏడాది కంటే 23.4 శాతం పెరిగి 37 డాలర్లుగా ఉంది.
2020 లో 4.4 శాతానికి విక్రయాలు తగ్గాయని ఐఆర్‌ఐ తెలిపింది.
డ్యూరెక్స్‌ కండోమ్‌ విక్రయదారు ఆర్‌బీజీఎల్‌వై గతేడాది కంటే తమ కండోమ్‌ విక్రయాలు గురువారానికి రెట్టింపు అయ్యాయని తెలిపింది. సోషల్‌ డిస్టెంట్స్‌ వల్ల కండోమ్‌ల విక్రయాలు ఈ మధ్య పెరిగాయని తెలిపింది. పెరిగిన ఆంక్షల నడుమ కండోమ్‌ల విక్రయాలు పెరిగాయని వాల్‌గ్రీన్స్‌ (డబ్ల్యూబీఏ). సీవీసీ కూడా దీన్ని ధ్రువీకరించాయి.
2017లో ఈ విక్రయాలు 2.4 శాతానికి పడిపోయాయి. 2018లో 3.4 శాతం. 2019లో 1.9 శాతం పెరిగింది. 18 నుంచి 24 ఏళ్ల వారిలో కండోమ్‌ వాడకం తగ్గిందని ట్రోజన్‌ సంస్థ తెలిపింది. వారిలో బర్త్‌ కంట్రోల్‌కి ఇతర మార్గాలు పాటించడం, హెచ్‌ఐవీపై తగ్గిన భయం, పెరిగిన పోటీ ప్రపంచంలో సెక్స్‌పై ఆసక్తి తగ్గడం వల్ల సేల్స్‌ పెరగలేదని తెలిపింది. ‘ఆఫ్టర్‌ పిల్‌’ కూడా ఆడవారు ఉపయోగిస్తున్నారు. కానీ, యూఎస్‌లో సెక్స్‌పై అడాల్ట్స్‌లో ఆసకిత్త తగ్గిందని ఇండియానా యూనివర్సిటీ, స్విడెన్‌ కర్లోన్సికా సంస్థ జామా వార్త పత్రికలో తెలిపినాయి. నిరుద్యోగులు, పార్ట్‌ టైం వర్క్‌ చేసేవారిలో కూడా సెక్స్‌పై ఆసక్తి తగ్గిందని పరిశోధకులు తెలిపారు.2000–2002 సంవత్సరంలో 18–24 వయస్సు వారు 18.9 శాతం పెరిగింది. 2016–2018లో 30.9 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news