కొన్ని రోజుల క్రితం దిశా పటానీ బ్రాతో దీపావళి చేసుకున్నది గుర్తున్నది కదా. నెటిజన్లు కూడా ఆమెపై ఫైర్ అయ్యారు. దీపావళిని అలా బ్రాతో జరుపుకుంటావా? అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అయినా.. దిశా మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అక్కడితో ఆ ఘటనకు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ.. తాజాగా దిశా.. మరో అడుగు ముందుకేసి మరోసారి బ్రాతో పోజిచ్చింది.
అప్పుడు బ్రానే ప్రమోట్ చేసింది. కానీ.. ఇప్పుడు ప్యాంటీతో సహా ప్రముఖ బ్రాండ్ కు ప్రమోషన్ల జోరును పెంచింది దిశా. ఆ బ్రా, ప్యాంటీతో నెటిజన్ల మతులు మాత్రం పోగొట్టేస్తోంది దిశా. బ్రా, ప్యాంటీతో బెడ్ మీద పడుకొని ఫోటోకు పోజిచ్చింది ఈ బ్యూటీ. అయితే.. దిశా పటానీ ఇలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఇదే కొత్తేమీ కాదు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఒకసారి చూస్తే తెలిసిపోతుంది.. తనకు ఇవేమీ కొత్త కాదని. కానీ.. దీపావళిని బ్రాతో సెలబ్రేట్ చేసుకోవడమే తనను విమర్శల పాలు చేసింది. తాజాగా దిశా పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోపై రకరకాల కామెంట్ల చేస్తున్నారు.