కరోనా మహమ్మారి వలన ఎంత చెత్త పేరుకుపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు..!

-

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతారు. అయితే కరోనా వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగాయని మనకి తెలుసు. కానీ దాని వల్ల మెడికల్ వేస్ట్ చాలా ఎక్కువగా వచ్చిందట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ చెత్త వల్ల మనుషుల ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుందని.. అలానే పర్యావరణం కూడా దెబ్బతింటుంది అని చెప్పింది.

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా మనం ఎంతో ఆందోళన చెందారు. కరోనా సమయంలో సిరంజిలు, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్ బాటిల్స్ ఇలా ఎన్నో వాటిని ఉపయోగించాము. వీటి వల్ల చాలా చెత్త పేరుకుపోయింది. అలానే చాలా వరకు ప్లాస్టిక్ కూడా దీని వల్ల వచ్చింది. యుఎన్ 87 వేల టన్నుల పీపీఈ కిట్ల వల్ల చెత్త నవంబర్ 2021 ఉండొచ్చు అని చెబుతోంది.

140 మిలియన్ టెస్ట్ కిట్స్ వేస్ట్ వచ్చిందని అన్నారు. 144000 బాటిల్స్, సిరంజిలు నీడిల్స్ మరియు సేఫ్టీ బాక్స్ల ద్వారా చెత్త వచ్చింది. ప్లాస్టిక్ వేస్ట్ మహా సముద్రంలో కలుస్తుందని అన్నారు. అలాగే కరోనా కి సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ చెరువుల్లోకి, సముద్రాల్లోకి వెళ్తోందని అన్నారు. ఈ చెత్త వలన మనుష్యుల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి కూడా హాని ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news