ఈ తోకచుక్క ఒళ్లంతా బంగారమే.. ఇది దొరికితే అందరూ కోటీశ్వరులే.. వీడియో

-

ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండదు. అవును.. దానికి అంత విలువ ఉంది. అది దొరికితే.. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తలా కోటి రూపాయలు ఇవ్వొచ్చు. నమ్మలేకపోతున్నారు కదా. ఇంకా దాని గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేయండి.

తోకచుక్క.. ఇది భూమ్మీద పడటం వల్ల అనర్థం తప్పితే.. దాని వల్ల వచ్చే లాభమేమీ ఉండదు. అందుకే.. శాస్త్రవేత్తలు ఏవైనా తోకచుక్క భూమ్మీదికి దూసుకువస్తే.. వెంటనే వాటిని సముద్రాల్లో పడేలా చేస్తారు.

అయితే.. ఇప్పుడు మనం చదువుకోబోయే తోకచుక్క మాత్రం అలా కాదు. అవును.. అది పనికిమాలిన తోకచుక్క కాదు. దుమ్మూదూళీతో నిండిన తోకచుక్క అంతకన్నా కాదు. అది బంగారు తోకచుక్క. దాని ఒళ్లంతా బంగారమే. అది దొరికిదంటే చాలు.. ప్రతి ఒక్కరు కోటీశ్వరులే అవుతారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండదు. అవును.. దానికి అంత విలువ ఉంది. అది దొరికితే.. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తలా కోటి రూపాయలు ఇవ్వొచ్చు. నమ్మలేకపోతున్నారు కదా. ఇంకా దాని గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేయండి.

(Video Courtesy: Namasthe Telangana)

Read more RELATED
Recommended to you

Latest news