ఐ లవ్ యూ.. దీనికి ఉన్న పవర్ దేనికీ లేదు. ఆడ, మగ మధ్య బంధం బలపడాలంటే ఇది వాళ్ల మధ్య ఉండాల్సిందే. భార్యాభర్తలు కానీ.. లవర్స్ కానీ.. ఎవరైనా ఐ లవ్ యూ అనే పదాన్ని ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సిందే. ముఖ్యంగా యువకుడు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఒకవేళ మీరు ఎవరైనా యువతికి ప్రపోజ్ చేయాలంటే.. కామన్‌గా అందరికీ తెలిసిన దాన్నే కాకుండా.. ఐ లవ్ యూను వివిధ భాషల్లోనూ ప్రపోజ్ చేయొచ్చు. వివిధ భాషల్లో ఐ లవ్యూను ఎలా పలుకుతారో తెలుసుకొని మీ గర్ల్‌ఫ్రెండ్ మనసు దోచేసుకోండి.