Body shaming: ‘నేను కూడా మీ గురించి అదే ఆలోచిస్తున్నాను’ షాకింగ్ రిప్లై ఇచ్చిన మహిళ..!

-

సాధారణంగా తెలిసో తెలియకో చాలా మంది ఫిజికల్ ఎపీరియన్స్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఇటువంటి కామెంట్స్ ని ఎదుర్కొని ఉంటారు. దీని కారణంగా వాళ్లు వాళ్ల కోసం చాలా బాధ పడుతూ ఉంటారు.

తాజాగా ఒక ఆమె తన తల్లి స్నేహితురాలికి అలాంటి రిప్లై ఇచ్చింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో షేర్ చేసుకుంది. తన తల్లి స్నేహితురాలి ఇంటికి ఈమె వెళితే ఆమె నువ్వు బాగా బరువు పెరిగి పోయావు అని అన్నారు.

అప్పుడు ఈమె మీ కోసం కూడా నేను అదే ఆలోచిస్తున్నాను అని అన్నారు. దీనితో ఆమె తండ్రి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆమె తల్లి మాత్రం షాక్ అయ్యింది. నేను మా అమ్మ స్నేహితురాలు ఇంటికి వెళితే ఆమె బరువు పెరిగి పోయారు అని అన్నారు.

వెంటనే నేను వావ్ నేను మీకోసం అదే ఆలోచిస్తున్నాను అని అన్నాను అని ఈమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ట్వీట్ కి నెట్టింట్లో తెగ రెస్పాన్స్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news