వీడియోల‌తో కిక్కు డోసు పెంచిన పూన‌మ్ పాండే.. మ‌రీ అంత దారుణంగానా..!

-

స‌న్నీలియోన్ శృంగార సినిమాల నుంచి బాలీవుడ్‌కు వ‌స్తే.. పూన‌మ్ పాండే.. బాలీవుడ్ నుంచి శృంగార సినిమాల వైపు మ‌ళ్లుతున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తోంది.

పూన‌మ్ పాండే.. భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌కు.. ముఖ్యంగా యువ‌త‌కు ఈమె గురించి బాగా తెలుసు. ఒక‌టి రెండు సినిమాల్లో ఈమె న‌టించినా.. అది పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు ఎక్స్‌పోజింగ్‌నే న‌మ్ముకుంది. అడ‌పా ద‌డ‌పా ఫొటోషూట్లు చేస్తూ.. ప‌లు ఈవెంట్ల‌లో పాల్గొంటూ.. కిక్కెక్కించే ఫొటోల‌తో అప్పుడ‌ప్పుడు ఈ భామ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. అయితే.. ఇటీవ‌ల పూన‌మ్ పాండే త‌న ఎక్స్‌పోజింగ్ డోసు మ‌రీ ఎక్కువ‌గానే పెంచేసిందని చెప్ప‌వ‌చ్చు. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్ చూస్తేనే ఆ విష‌యం మ‌న‌కు తెలుస్తుంది.

స‌న్నీలియోన్ శృంగార తార అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఆమె ఇప్పుడు ఆ త‌ర‌హా సినిమాలు చేయ‌డం లేదు. ఆమెకు బాలీవుడ్‌లోనే కాదు, ప‌లు ఇత‌ర భాష‌లకు చెందిన సినిమాల్లోనూ ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి. దీంతో శృంగార సినిమాలు చేయ‌న‌ని స‌న్నీ లియోన్ గ‌తంలో చెప్పింది. అయితే ఈమె నిజానికి ఆ సినిమాల ద్వారానే పాపుల‌ర్ అయి ఆ త‌రువాత బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కానీ పూన‌మ్ పాండే అందుకు పూర్తిగా రివ‌ర్స్‌లో వెళ్తోంది.

పూన‌మ్ పాండే బాలీవుడ్ న‌టిగా ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడామె అందుకు రివ‌ర్స్ రూట్‌లో ప్ర‌యాణిస్తోంది. స‌న్నీలియోన్ శృంగార సినిమాల నుంచి బాలీవుడ్‌కు వ‌స్తే.. పూన‌మ్ పాండే.. బాలీవుడ్ నుంచి శృంగార సినిమాల వైపు మ‌ళ్లుతున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తోంది. ఆమె గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన త‌న యాప్ (ది పూన‌మ్ పాండే డాట్ కామ్‌) లో ఈ మ‌ధ్యే టాప్‌లెస్‌గా పోజులిచ్చి ప‌లు వీడియోల‌ను రిలీజ్ చేసి యువ‌త మ‌తులు పోగొట్టింది. దాదాపుగా 10, 13 నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న రెండు మూడు వీడియోల‌ను పూన‌మ్ పాండే త‌న యాప్‌లో విడుద‌ల చేసింది. ఇప్పుడ‌వి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.

పూన‌మ్ పాండే యాప్‌లో ఉన్న ఆ వీడియోల‌ను ఉచితంగా చూద్దామంటే కుద‌ర‌దు. అందుకు గాను హార్ట్స్ ఉండాలి. అంటే మీకు హృద‌యం ఉండాల‌ని కాదు.. హార్ట్స్‌ను పోలిన క్రెడిట్స్‌ను యాప్‌లోని వాలెట్‌లో పొందాల్సి ఉంటుంది. అందుకుగాను వాటిని రీచార్జి ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట‌మైన మొత్తం చెల్లిస్తే కొన్ని హార్ట్స్ యాప్‌లో ఉండే యూజ‌ర్ వాలెట్‌లోకి క్రెడిట్‌ అవుతాయి. వాటిని ఉపయోగించి యాప్‌లో ఉన్న వీడియోల‌ను అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. అలా ఆ వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. అయితే ప్ర‌స్తుతానికి కేవ‌లం కొన్ని వీడియోలు మాత్ర‌మే ఉన్నా.. పూన‌మ్ పాండే త్వ‌ర‌లో మ‌రిన్ని వీడియోల‌ను అందులోకి అప్‌లోడ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు మ‌న‌కు తెలుస్తోంది. మ‌రి ముందు ముందు ఈ అమ్మ‌డు.. ఎలాంటి విచిత్రాలు చేస్తుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news