సమంత.. నీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా? వీడియో

-

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే సమంత.. ఫిట్‌నెస్ కోసం టైమ్ ఎలా సెట్ చేసుకుంటుందని అనుకుంటారు. అయితే.. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఇవాళ తెలిసిపోయింది. తను వంద కిలోల బరువు ఉన్న డంబెల్‌ను పైకెత్తి ఔరా అనిపించింది.

పెళ్లయినా ఇంకా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న సమంత తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే.. పెళ్లి తర్వాత కూడా తనకు ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే.. చాలామంది సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటా అని ఆశ్చర్యపోతుంటారు. అసలు.. సమంత ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తుంది. ఎటువంటి కసరత్తులు చేస్తుందని ఆసక్తి కనబరుస్తుంటారు.

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే సమంత.. ఫిట్‌నెస్ కోసం టైమ్ ఎలా సెట్ చేసుకుంటుందని అనుకుంటారు. అయితే.. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఇవాళ తెలిసిపోయింది. తను వంద కిలోల బరువు ఉన్న డంబెల్‌ను పైకెత్తి ఔరా అనిపించింది. వామ్మో.. సమంతలో ఇంత బలం ఉందా? ఇలాంటి కసరత్తులు చేసే సమంత తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుందా? అని ఆమెను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. సామ్.. వంద కిలోల డంబెల్‌ను పైకెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version