
సీనియర్ ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో జర్నలిస్టులతో ఆయన మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన చివరి ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో ఆయన లక్ష్మీ పార్వతి, చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో మీరే ఈ వీడియోలో చూడండి.
(Video Credit: Reddy News YouTube Channel)