మీరు ఎంత గొప్ప పాస్‌వర్డ్ పెట్టినా.. హ్యాకర్స్ ఈజీగా పసిగట్టేస్తున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీల వల్ల హ్యాకర్స్ పాస్‌వర్డ్స్‌ను ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేసే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ చాలా కష్టంగా ఉండాలని.. ఈజీ పాస్ట్‌వర్డ్స్ పెట్టుకోవద్దని బ్యాంకులు కూడా సూచిస్తుంటాయి.
జీమెయిల్‌కు పాస్‌వర్డే.. ఫేస్‌బుక్‌కు పాస్‌వర్డే.. ట్విట్టర్‌కు పాస్‌వర్డే.. చివరకు ఫోన్‌కు కూడా పాస్‌వర్డే. పాస్‌వర్డ్.. పాస్‌వర్డ్.. పాస్‌వర్డ్.. ఇది మన జీవితంలో భాగం అయింది. ఏదో ఒకటి రెండు పాస్‌వర్డ్స్ అంటే గుర్తు పెట్టుకోవచ్చు కానీ.. పది ఇరవై పాస్‌వర్డ్స్ అంటే కష్టమే కదా. అందుకే చాలామంది ఈజీ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటారు. కొందరైతే అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెట్టుకుంటారు.
అయితే.. మీరు ఎంత గొప్ప పాస్‌వర్డ్ పెట్టినా.. హ్యాకర్స్ ఈజీగా పసిగట్టేస్తున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీల వల్ల హ్యాకర్స్ పాస్‌వర్డ్స్‌ను ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేసే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ చాలా కష్టంగా ఉండాలని.. ఈజీ పాస్ట్‌వర్డ్స్ పెట్టుకోవద్దని బ్యాంకులు కూడా సూచిస్తుంటాయి.
అయితే.. ఎంత చెప్పినా.. కస్టమర్లు మాత్రం సులభమైన పాస్‌వర్డ్, కామన్ పాస్‌వర్డ్, చెత్త పాస్‌వర్డ్‌లనే పెట్టుకుంటున్నారట. స్ప్లాష్ డేటా అనే సంస్థ పాస్‌వర్డ్స్‌పై ఓ సర్వే నిర్వహించి.. ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ 50ని బయటపెట్టింది. ఎక్కువమంది ఈ 50 పాస్ట్‌వర్డ్స్‌లో ఏదో ఒకదాన్ని పెట్టుకుంటున్నారట. మరి.. మీరు కూడా ఆ చెత్త పాస్‌వర్డ్స్‌లో ఏదో ఒకదాన్ని పెట్టుకున్నారా? చూడండి. ఒకవేళ కిందివాటిలో మీ పాస్‌వర్డ్ కూడా ఉంటే వెంటనే మార్చేయండి. లేదంటే మీ సెక్యూరిటీ గోవిందా. ముఖ్యంగా నెట్‌బ్యాంకింగ్ లాంటి వాటి పాస్‌వర్డ్స్ అయితే వెంటనే మార్చండి. లేదంటే మీ ఖాతాలో డబ్బులు హుష్‌కాకీ అయిపోతాయి.
123456
123456789
qwerty
password
1111111
Ashley
Andrew
Michael
Michaell
Daniel
Joshua
Justin
Jessica
Anthony
Charlie
Jennifer
Jordan
Robert
Matthew
Thomas
Andrea
Michelle
Hannah
Nicole
Groege
Liverpool
Mancity
Chelsea
Palace
Arsenal
Cardiff
Man utd
Leicester
Everton
Fulham
Wolves
Watford
Newcastle
Southampton
Tottenham
Burnley
Westham
Bournemouth
Brighton
Huddersfield
Blink182
50cent
Eminem
Metallica
Slipknot