తాజా వార్త‌లు

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు...

KCR పేరు మార్చాలి – ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పేరుని...

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల జాడ కానరావడం లేదని వాపోతున్నారు. ఈ...

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...

Political News

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

తెలంగాణ ‘హస్త’గతం కానుందా..? పొంగులేటి ట్వీట్ పై మొదలైన ఊహాగానాలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి. . . .ఖమ్మం జిల్లాలో మంచి పేరున్న నేత.అంతే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలను శాసించే నాయకుడు ఈయన.పొంగులేటి ఏ పార్టీలో ఉంటారో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీయే...

టీడీపీకి ఇదెక్కడి ఖర్మ..ఓట్లు పోయేలా ఉన్నాయి.!

అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం చంద్రబాబు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అటు లోకేష్ సైతం...

ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది: రేషన్ డీలర్లు

ఈ రోజు తెలంగాణ రేషన్ షాప్ డీలర్లు కొని డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెను మొదలు పెట్టగా... రంగంలోకి దిగిన మంత్రి గంగుల కమలాకర్ రేషన్ డీలర్ల ప్రతినిధులతో సమావేశం అయ్యి...

“ధరణి పోర్టల్ ” తీసెయ్యాలి అన్న వారి మాట అస్సలు వినొద్దు: సీఎం కేసీఆర్

తెలంగాణాలో త్వరలో ఎన్నికలు రానుండడంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ను తీసెయ్యాలి అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్...

ధరణి పోర్టల్ ద్వారా పల్లెలు చల్లగున్నయ్.. : సీఎం కేసీఆర్

నాగర్ కర్నూల్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ BRS ప్రభుత్వం చేసిన ఎన్నో మంచిపనులను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన ఎన్ని ప్రయోజనాలు అన్న...

పాలమూరుకు గతంలో ఏ ప్రభుత్వమే నీళ్లివ్వలే… : సీఎం కేసీఆర్

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ నగర్ కర్నూల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని మరియు...

7 నెలల చిన్నారి క్యాన్సర్ ఆపరేషన్ కు సీఎం జగన్ హామీ..

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే క్రమంలో ఒక కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి...

బ్రేకింగ్: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యాలని సుప్రీం కోర్ట్ లో సునీత పిటీషన్..

ఈమధ్యనే ఎన్నో రోజుల నుండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ బెయిల్ ను వెంటనే రద్దు...

5 రాష్ట్రాల ఎన్నికలపై మొదలెట్టిన బీజేపీ వ్యూహప్రతివ్యూహాలు…

త్వరలో దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలతో పాటుగా లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వర్క్ చేయనుంది. ఇందుకోసం ఈ రోజు...