రాజకీయం

ఎమ్మెల్యేలకు కేసీఆర్ గుడ్ న్యూస్…?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది. ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించటం లేదు. అయితే త్వరలోనే సీఎం ప్రచారం చేయడానికి రెడీ అయ్యారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతిచేందుకు ఎంఐఎం వెనకంజ: కారణం అదేనా..?

ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యేక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ , ఎంఐఎం ఒకరికొకరు మద్దతిచ్చుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దత్విమని అన్న ఎంఐఎం చివరి క్షణాల్లో పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చి మేయర్‌ సీటు దక్కేలా చేసింది. ప్రస్తుతం వాడివేడిగా మారుతున్న హైదరాబాద్‌– రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ...

చైనా భారత్ పై పరోక్ష యుద్ధం చేస్తోందా..?

ఓవైపు సరిహద్దుల్లో భారత్ ను చికాకుపెడుతున్న చైనా.. మరోవైపు సైబర్ వార్ తో భారత్ ను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ కట్ చేసి అంధకారమయం చేయాలని ప్లాన్ చేసింది. ఓ అమెరికా సంస్థ బయటపెట్టిన విషయాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా సంస్థ రిపోర్టును చైనా ప్రభుత్వం ఖండించినా.....

విజయనగరం వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు విజయనగరం వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స,స్థానిక ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ స్థానిక‌ నేతల రాజీనామా వరకు వెళ్లింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రంగంలోకి‌ దిగి ఇచ్చిన హామీలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో అన్న చర్చ...

చంద్రబాబుకి‌ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్లు మరోకటి తలుస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీకి కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరులో షాక్‌ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఆ మేరకు పుంగనూరులోని లోకల్‌ టీడీపీ లీడర్లకు ఆయన దిశానిర్దేశం చేశారట. కానీ పుంగనూరు తమ్ముళ్లు మరొకటి చేశారు. దీంతో...

కన్నబాబు, అంబటికి‌ షాకిచ్చిన హెరిటేజ్

హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటి రాంబాబులకు  కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఈ కేసుకి సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది.ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్...

మీకు ఒంగోలు ఎంపీ ఇస్తా… ఆ ఫ్యామిలీకి జగన్ హామీ…?

దగ్గుబాటి కుటుంబం గత కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దగ్గుబాటి పురంధరేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రాజకీయంగా దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే చెప్పాలి. పార్టీలో ఉన్నా సరే వైసీపీ నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పెద్దగా...

ఎన్నికల వేళ టీఆర్ఎస్ లో‌ కాక రేపుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి‌ వివాదం

ఆయన ఎక్కడుంటే అక్కడ ఆరోపణలు ఉంటాయో.. లేక ఆయనే వివాదాలు కోరుకుంటారో కానీ ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. ఎమ్మెల్యే చర్యలు రచ్చ రచ్చకు దారితీస్తుంటాయి. జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్ను పడితే ఖాళీ జాగా అయినా.. కావాల్సిన భూమిలో అయినా క్షణాల్లో జెండా పాతేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వివాదమే...

బెజవాడ టీడీపీకి బిగ్ షాక్….?

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేదానిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి అనే టీడీపీ నేతలే అంటున్నారు. తాజాగా విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేసినేని నాని కుమార్తెను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ...

ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ ని చిక్కుల్లో పడేస్తున్నారా

టీఆర్ఎస్ అధిష్టానం తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అలాగే చేయాలని అనుకున్నారో ఆఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. ఆయన వృత్తిరీత్యా డాక్టర్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. అనూహ్యంగా ఆ పదవి నుంచి ఉద్వాసన పలికినా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ముందస్తు...
- Advertisement -

Latest News

మీరు డబ్బులు కట్టకుండా వదిలేసిన LIC పాలసీని తిరిగి పొందాలంటే ఇలా చెయ్యండి…!

చాల మంది LIC పాలసీలని తీసుకుంటూ వుంటారు. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్త అందించింది. అయితే చాల...
- Advertisement -