రోజూ సెక్స్ చేస్తున్నారా?అయితే మీ షాకింగ్ న్యూస్..

సెక్స్ అనేది కేవలం రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు..ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఎన్నో ప్రయొజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే..భార్యాభర్తలు రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు కొన్ని జబ్బుల నుంచి కూడా బయట పడవచ్చు..అవునా ఇది నిజమా అని ఆలోచిస్తున్నారా..మీరు విన్నది నిజం..అసలు ఎటువంటి ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..


భార్యభర్తల మధ్య శృంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనివల్లే భాగస్వామిపై ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. నమ్మకం కూడా ఏర్పడుతుంది. అందుకే వైవాహిక జీవితంలో సెక్స్ ప్రాధాన్యత గొప్పదని అంటుంటారు. వన్స్ ఇద్దరి మధ్య సెక్స్ లేకపోతే చిన్న గొడవతో మొదలై విడిపోయే దాక దారితీస్తుంది. అంతేకాదండోయ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..భార్యభర్తల మధ్య శృంగారం లేకపోతే ఎన్నో జబ్బుల బారిన కూడా పడతారట. వారానికి ఒకటి రెండు సార్లు కూడా కలవక పోతే గుండె జబ్బులు, నిద్రలేమి, అధిక రక్తపోటు, మతిమరుపు , ఒత్తిడి, ఆంధోళన వంటి ఎన్నో సమస్యలు వస్తాయట.

సెక్స్ వల్ల బాడీ రిలాక్స్ అవడమే కాదు.. మనసుకు ఆనందం, సంతోషం కూడా కలుగుతుంది. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. శృంగారం బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అంటే కలయికతో నిమిషానికి 6 కేలరీలు కరిగిపోయి..ఇక మగవారు ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు సెక్స్ ఉపయోగపడుతుంది.

నెలల కొద్దీ సెక్స్ లో పాల్గొనని వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.సెక్స్ బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. శృంగారంతో మెమోరీ పవర్ పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 50 ఏండ్లు వారు వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొంటే మతిమరుపు సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు..

ఇక సెక్స్ ఆడవారు హాయిగా నిద్రపోయేందుకు కూడా సహాయపడుతుంది. ఎలా అంటే కలయిక సమయంలో వీరి శరీరంలోంచి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. ఇదే వీరు గాఢంగా నిద్రపోయేలా చేస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు..అందాన్ని కూడా పెంచుతుంది… అది ఈ షాక్ లోంచి బయటకు వచ్చి శృంగారంలో రెచ్చిపోండి..