శృంగారంలో అమ్మాయిలకు నచ్చనిది ఇదే..ఎందుకో తెలుసా?

శృంగారం విషయం లో అబ్బాయిలు ఎలా ఉంటారో అమ్మాయిలు కూడా అలానే ఉంటారు.వాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి.వాటికి తగ్గట్లు ఉండకపోతే..మరిసారి శృంగారం చేయడానికి ఆసక్తి చూపించరు..ఎటువంటివి నచ్చవో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా అమ్మాయిలు సెక్స్ విషయంలో కొన్నింటినీ అసహ్యించుకుంటారట.. వాటికి వీలైనంత దూరంగా ఉంటారు అని సెక్స్ నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

అమ్మాయిలు తమ భాగస్వామి తో నగ్నంగా ఉండాలంటే అసహ్యంగా ఫీల్ అవుతారు.అందుకు కారణం సమాజంలో ఆడవాళ్ళు ఇలానే ఉండాలి అనే రూల్స్..సెక్స్ సమయంలో స్పృహతో ఉండటాన్ని మహిళలు ఎక్కువగా ద్వేషిస్తారని తాజా అధ్యయనం తేల్చింది. చాలా మంది మహిళలు సెక్స్ సమయంలో వారు ఎలా కనిపిస్తారనే దానిపై మక్కువ చూపుతారు.

ఈ రతి లో మహిళలు భావ తృప్తి చెందారా లేదా అనేది మగవాళ్ళు పట్టించుకోరు..అది వారికి అసహ్యాన్ని కలిగిస్తుంది.ఓరల్ సెక్స్ అన్నా కొందరు మహిళలు అసహ్యించుకుంటారట.. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే..చాలు మగవారికి స్వర్గాన్ని చూపిస్తారు..కాస్త ప్రేమిస్తే.. ప్రాణమిస్తారు ..ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..