ఐపీఎల్ 2024: ప్లేయర్స్ ను వదిలివేయడానికి చివరి అవకాశం !

-

ఇప్పటి వరకు ఐపీఎల్ చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ కోసం కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక వరల్డ్ కప్ ముగిసిన అనంతరం అందరూ ఐపీఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఐపీఎల్ కమిటీ సైతం తమ తమ ఫ్రాంచైజీల నుండి కొందరు ఆటగాళ్లను వేలల్లోకి వదిలి వేయడానికి ఆఖరి తేదీని నిర్ణయించింది. ఈ తేదీ లోపు ఆశించిన దానికన్నా తక్కువ ప్రదర్శన చేస్తున్న ప్లేయర్స్ ను వదిలివేయడానికి నవంబర్ 26తో ముగియనుంది. దానిని బట్టి చూస్తే ఇక కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ లోపు అధికారికంగా ఫ్రాంచైజీలు ఎవరిని వేలానికి వదులుతున్నారు ఎవరిని అంటిపెట్టుకుని ఉంటారన్న పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

ఇక చెన్నై ఇప్పటికే బెన్ స్టోక్స్ ను వదిలేసింది.. కోల్కతా నైట్ రైడర్స్ సైతం లాకీ ఫెర్గ్యూసన్ ను వదులుకునే ప్లాన్ లో ఉంది .

Read more RELATED
Recommended to you

Latest news