తెలంగాణలో 64.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

-

దేశవ్యాప్తంగా ఈ నెల 20 నాటికి 7 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. 96 లక్షల మంది రైతులకు రూ.1.45 లక్షల కోట్లను చెల్లించినట్లు తెలిపింది.

 

అత్యధికంగా పంజాబ్ లో 1.82 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరించగా, ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్గఢ్ (92 లక్షల మె.ట), తెలంగాణ (64.92 లక్షల మె.ట), యుపి (63.57 లక్షల మె.ట), హరియాన (58.96 లక్షల మె.ట), ఏపీ (32 లక్షల మె.ట) ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇందులో తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుని.. రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 64.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసింది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news