BREAKING : కర్నూలులో వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

-

BIG BREAKING : ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మకు పెను ప్రమాదమే తప్పింది. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు..ఉన్న ఫలంగా పేలింది. అయితే.. అదృష్టవశాత్తు విజయమ్మకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో ఈ ఘోర ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు వైఎస్‌ విజయమ్మ.

వైఎస్‌ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లా విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు..ఉన్న ఫలంగా పేలింది. ఇక ప్రమాదం జరుగకపోవడంతో… గుత్తి నుంచి మరో కారులో వెళ్లిపోయారు వైఎస్‌ విజయమ్మ. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news