జనసేనానికి మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం

-

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

 

పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు అని తెలిపారు.ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్‌తేజ్‌ ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news