హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో రచ్చ చేస్తున్నారు : నటి అన్నపూర్ణమ్మ

-

టాలీవుడ్‌ నటి అన్నపూర్ణమ్మ వివాదస్పద వ్యాఖ్యలు చేవారు. మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారని బాంబ్‌ పేల్చారు నటి అన్నపూర్ణమ్మ. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి అంటూ వ్యాఖ్యానించారు నటి అన్నపూర్ణమ్మ.

Actress Annapoornamma dropped a bombshell saying that some people are coming out in the name of commitment just to be highlighted in the media

నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేశాను కాబట్టి నన్ను అలా ఎవరూ అడగలేదని తెలిపారు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలో బలవంతం అయితే ఎవరూ చేయరన్నారు నటి అన్న పూర్ణమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version