సీతాకోక చిలుకలా మారిన ప్రగ్యా జైస్వాల్… చూశారంటే మతి పోవాల్సిందే

-

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక అది అలా ఉంటే ప్రగ్యా జైస్వాల్‌కు అఖండతో మంచి విజయం దక్కింది.

- Advertisement -

అయినా ఎందుకో ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు.

ఇక ప్రగ్యా లేటెస్ట్ ఫోటోస్ షూట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మల్టీ కలర్ డ్రెస్ లో సీతాకోక చిలుకలా కనిపించింది.

ఆమె హాట్ క్లీవేజ్, థైస్ షో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రగ్యా గ్లామర్ కి జనాలు పడిపోతుండగా… ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...