ట్రెడిషనల్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకరమ్మ

-

రోజు రోజుకీ యాంకర్ శ్రీముఖి హాట్ అందాలు మరింత మితిమీరిపోతున్నాయని చెప్పాలి. తనకున్న హద్దులను మొత్తం చెరిపేసి ఇలా హాట్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి స్టార్ స్టేటస్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. తన అందంతో , చలాకీతనంతో అభిమానులను ఆకర్షిస్తూ మరింతగా కవ్విస్తోంది.

ప్రస్తుతం ఈమె గ్లామర్ షో కి ఫిదా అవ్వని కుర్ర కారు లేరని చెప్పడంలో సందేహం లేదు. వేడి సైతం వేడితో ఇబ్బంది పడుతోంది అని చెప్పడంలో సందేహం లేదు.

అంతలా తన అందచందాలతో యువతను బాగా ఇబ్బంది పెట్టేస్తోంది. అయితే, తాజాగా ట్రెడిషనల్‌ డ్రెస్‌ లో కనిపించి.. కనివిందు చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news