Ananya Nagalla : బ్లాక్ శారీలో నడుం ఎక్స్ పోజ్ చేస్తూ సెగలు పుట్టిస్తున్న అనన్య 

-

అనన్య నాగళ్ల.. ఈ బ్యూటీ తన కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తో షురూ చేసింది. వాటితో గుర్తింపు తెచ్చుకుని నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. మల్లేశం సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ లో ఛాన్స్ కొట్టేసింది.

ఇక వకీల్ సాబ్ తర్వాత ఈ బ్యూటీ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్మోగింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక వకీల్ సాబ్ తో వచ్చిన గుర్తింపుతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా మారింది. అప్పటి నుంచి తెగ అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం గాలం వేస్తోంది.

గ్లామర్ షోకు ఏ మాత్రం నో చెప్పకుండా అందాలు ఆరబోస్తోంది అనన్య. సోషల్ మీడియా ద్వారా ఎలాగైన తన గ్లామర్ చూపించి అవకాశాలు కొట్టేయాలని తెగ ఉవ్విళ్లూరుతోంది.  తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ శారీలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేసింది.

ఈ ఫొటోల్లో అనన్య మామూలుగా ఎక్స్ పోజ్ చేయలేదు. ఆల్మోస్ట్ టాప్ లెస్ గా పోజులిచ్చింది. నడుం అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. నెవర్ బిఫోర్ లుక్స్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది. బోల్డ్ ఫోటోషూట్ చేసి అందరినీ ఆశ్చర్య పర్చింది.

పైట చాటున జాకెట్ లేనట్టు కనిపించేలా కెమెరా ముందుకొచ్చి రచ్చ చేసింది.  ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవకాశాల కోసం అనన్య పాట్లు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. అనన్య చాలా హాట్ గా ఉందంటూ మరికొందరు పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news