రోజురోజుకి అందాలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. ఇలా రెచ్చగొట్టేసిందేంటి..!

-

యాంకర్ అనసూయ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా పలు క్యారెక్టర్లలో నటించింది. అంతేకాకుండా ఎప్పుడు కాంట్రవర్సీలకు చోటు ఇచ్చేలా పలు వివాదాస్పందమైన విషయాలపైన పైన స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ఇక ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు తన హవా కొనసాగిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ప్రతి ఒక్క పోస్టు వీడియోలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి.

ప్రస్తుతం అనసూయకు సంబంధించి తాజాగా ఒక వీడియో చాలా వైరల్ గా మారుతోంది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో ఆమె పాల్గొనలేదని మెగా అభిమానుల సైతం అనసూయ పైన చాలా ఫైర్ అవడం జరిగింది.

నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకుంటున్నావా చిరంజీవి వంటి పెద్ద స్టార్ హీరో సినిమా ప్రమోషన్లకు డుమ్మా కొట్టి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నావంటూ పలు రకాలుగా కామెంట్లు కూడా చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని సంజాయిస్తూ హెవీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసినట్లు సమాచారం.

ఇక అనసూయను ట్రోల్ చేసే వాళ్లకు ఏదో ఒక రూపంలో కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అనసూయ ఎలాంటి విషయాన్ని ఆయన అభిమానులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంటుంది..అనసూయ తాజాగా బ్లూ కలర్ లంగా ఓణీలో తన అందాలను ప్రదర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడం ఆ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా తన బ్యాక్ అందాలను చూపిస్తూ ప్రేక్షకులను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వీడియో చూసిన అనసూయ అభిమానులు సైతం అనసూయ అందానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read more RELATED
Recommended to you

Latest news