Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధికి వెళ్లే భక్తులకు అలర్ట్ !

-

Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధికి వెళ్లే భక్తులకు అలర్ట్. విశాఖ సింహాచలం చందనోత్సవంకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 వేల మందికి అప్పన్న స్వామి నిజరూప దర్శన భాగ్యం దక్కింది. స్వామివారి దర్శనానికి గరిష్టంగా మూడు గంటల సమయం పడుతోంది.

Visakha Simhadri Appanna tickets released today

ఇవాళ తెల్లవారు జామున 4 గంటల నుంచి ప్రారంభమైంది చందనోత్సవం. దీంతో వేలల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. లక్షన్నర మందికి పైగా చందనోత్సవం కు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news