తిరుమల భక్తులకు అలర్ట్‌..ఆగస్ట్‌ లో ప్రత్యేక కార్యక్రమాలు..లిస్ట్‌ ఇదే

-

తిరుమల భక్తులకు అలర్ట్‌..ఆగస్ట్‌ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు లిస్ట్‌ రిలీజ్‌ చేశారు టీటీడీ పాలక మండలి అధికారులు. ఈ లిస్ట్‌ ప్రకారం…

Tirumala TTD VIP break darshan at Srivari temple on 9th and 16th of this month are cancelled

తిరుమలలో సంఘటనలు – ఆగస్టు 2024

ఆగస్ట్ 4 – శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అన్నంగారాచార్య వర్ష తిరునక్షత్రం

ఆగస్టు 7- ఆండాళ్ తిరువడిపురం సత్తుమొర, పురిశైవారి తోటను దర్శించుకున్న శ్రీవారు.

ఆగస్టు 9-గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.

ఆగస్టు 10 – కల్కి జయంతి.

ఆగస్ట్ 13-తరిగొండ వెంగమాంబ వర్ధంతి

ఆగస్టు 14- శ్రీవారి పవిత్రోత్సవాలు అంకురార్పణం

ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం, స్మార్త ఏకాదశి.

ఆగస్టు 15 నుంచి 17 వరకు- శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

ఆగస్టు 17 – నారాయణగిరి పాదాలూరులో వరలక్ష్మీ వ్రతం, ఛత్ర స్థాపనోత్సవం

ఆగస్ట్ 19 – శ్రావణ పౌర్ణమి గరుడ సేవ, హయగ్రీవ జయంతి, విఖానస మహాముని జయంతి.

ఆగష్టు 20- శ్రీ విఖనశాచార్య సన్నిధికి శ్రీవారు, గాయత్రీ జపం

ఆగస్ట్ 27- తిరుమల ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి, కృష్ణాష్ట జన్మాష్టమి ఆస్థానం

ఆగస్టు 28- శ్రీవారి శిక్యోత్సవం

Read more RELATED
Recommended to you

Latest news