బాబుకి బుద్ధి లేదు, బాలయ్యకి సిగ్గు లేదు, లోకేష్ కి బుర్రే….లేదంటూ ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ లో ప్రస్తుతం ఎన్టీఆర్ యూనివర్సీటీ పేరు మార్పుపై రగడ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే… ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు..టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా ! నీకు సిగ్గులేదయ్యా! అంటూ ఓ రేంజ్ లో బాలయ్యను టార్గెట్ చేశారు అంబటి. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య అంటూ చురకలు అంటించారు.
బాబు మౌనం -ఈనాడు విషపు రాతలు! అర్దమయ్యిందా! తెలుగుదేశం అసలు అధ్యక్షుడు రాజగురువు రామోజీ అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు మార్పు అనివార్యమని.. దానిపై సీఎం జగన్ అసెంబ్లీ లో క్లారిటీ ఇచ్చారన్నారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.