పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లోని హిందువులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందేశం పంపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లోని హిందువులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీపావళి శుభాకాంక్షలు..చెబుతూ.. తన స్టైల్ లో సందేశం పంపారు. ఆ దేశాల్లో అణచివేతకు గురవుతున్న హిందువుల కోసం అందరూ ప్రార్థించాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
భారత్, పాక్ విభజనకు సంబంధించిన బాధతో ఓ బాలుడు పాడిన పాటను Xలో షేర్ చేసిన జనసేనాని…పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లోని హిందువులను ఆనందంగా ఉండాలని కోరారు. ఏదైనా సమస్యలు వస్తే.. తమకు చెప్పాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
This song by Hindu child from Pakistan reflects the deep pain of partition. And the longing for reconnect to the soul of Bharat.
My heartfelt ‘Diwali’ Greetings to Hindus in Pakistan ,Bangaladesh and Afghanistan.
Especially for Hindus in Bangladesh,Lord Sri Rama may give you… https://t.co/cMonJzFm8z— Pawan Kalyan (@PawanKalyan) October 31, 2024