BREAKING: ఏపీ మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. నగరిలో వెనుకంజులో ఏపీ మంత్రి రోజా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, మొదటి రౌండ్ లో కూడా ఏపీ మంత్రి రోజా వెనుకంజలోనే ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగుతే… ఏపీ మంత్రి రోజా ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు.
BREAKING: నగరిలో వెనుకంజులో ఏపీ మంత్రి రోజా
-
Previous article
Next article