అశ్లీల నృత్యాలు చేసే.. పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు – విజయసాయి

-

అశ్లీల నృత్యాలు చేసే.. పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు అని అయన్న పాత్రుడుపై విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  భోగాపురం రిసార్ట్ లో భోగం మేళాలు పెట్టుకుని అశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు – పెగ్గుంటే చాలు అంటూ ట్వీట్‌ చేశారు. గంజాయి తాగి వాగడం – మహిళలతో తిట్టించుకోవడం ఈ నర్సీపట్నం నక్కకు అలవాటే అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

పులులెప్పుడూ పందులతో పోటీ పడవు. అర్ధరాత్రి కోర్ట్ స్టేలు తెచ్చుకోవు. బీసీలపై కక్ష సాధింపంటూ ఆక్రందనలు చేయవు గంజాయి పాత్రుడూ. దాన కర్ణుడినంటావ్. 2 సెంట్లు కూడా వదలక కబ్జా చేశావ్. ‘నీ బతుకే గంజాయి. అది పీల్చి పీల్చి పిచ్చెక్కి వాగుతూ పోలీసులు వస్తే నక్కలా నక్కుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చం, బుచ్చం, బుద్ధిలేని వెంకు, బూతు పాత్రుడు, బ్రోతల్ హౌస్ ఓనర్ నుంచి పప్పు, బొల్లి బాబుల దాకా – ప్రతోడు అధికారంలోకి వస్తే వాణ్ణి వేసేస్తామని సాయిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news