ఏపీలో జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వనున్న బాబు ?

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి విజయ వెరీ మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 స్థానాలు అవసరం ఉండగా.. NDA కూటమి ఏకంగా 164 స్థానాలు విజయ బేరి మోగించింది. టిడిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 135 స్థానాలు గెలుపొందింది, జనసేన 21 స్థానాల్లోనూ, వైసీపీ 11, బిజెపి 8 స్థానాల్లో విజయం సాధించారు.

Babu will give 4 minister posts to Janasena in AP

అయితే, ఇప్పుడు ఏపీలో అందరిలో ఒకటే ఉత్కంఠ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైకరేట్ తో విజయం సాధించిన జనసేన పార్టీకి ఎన్ని మంత్రులు చంద్రబాబు యువ బోతున్నాడని ఏపీ ప్రజల్లో ఒకటే కూతుహుళం. ఇలా ఉంటే, 3 లేదా 4 మంత్రులు వచ్చే అవకాశం ఉందని ఏపీలో చర్చ ఉంది. అలాగే, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్, వరప్రసాద్ రేసులో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news