రేపటి నుంచి బాలయ్య బస్సు యాత్ర కొనసాగనుంది. రేపటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా నుంచే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుంది.

స్వర్ణాంధ్ర_సాకార_యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బాలయ్య. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పర్యటనలు కొనసాగుతాయి. ఇక రేపు ఉదయం 09 గంటలకు కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు బాలయ్య.
