వైసిపి కి బిగ్ షాక్… జనసేనలోకి మాజీ మంత్రి ?

-

వైసీపీకి బిగ్ షాక్. వైసీపీకి బాలినేని శ్రీనివాస్ గుడ్ బై చెప్పేస్తారా? జగన్‌తో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.

balineni srinivas in to janasena party

మరోవైపు పవన్ సినిమాకు బాలినేని కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జనసేనలోకి ఆయన జంప్ అవుతున్నట్లు సమాచారం. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ కట్టుబడి ఉంటానని పవన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ స్థలం కొన్నారు. బుధవారం రోజున ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news