YCP: గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజూ ఐటీ సోదాలు…అర్థరాత్రి 12 గంటల వరకు !

-

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 12 గంటల వరకు భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగాయి.

Bhimavaram former MLA Grandhi Srinivas’ house and business establishments were searched by IT officials

గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ శాఖ అధికారుల తనిఖీలు..కొనసాగుతున్నాయి. భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్టుగా ఆరోపణలు వచ్చిన తరునంలోనే..గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ శాఖ అధికారుల తనిఖీలు..కొనసాగుతున్నాయి. అలాగే… భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు సంబంధించిన ఐదు చోట్ల మొత్తం తనిఖీలు ఐటీ అధికారులు…నిర్వహించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news