ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్..ఇవాళ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్‌ !

-

Big alert for the people of AP : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురవనున్నట్టు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, కాకినాడ, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడనున్నట్టు పేర్కొంది.

Big alert for the people of AP Chance of lightning in the districts today

అంతే కాకుండా చాలా జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ తరుణంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు అలర్ట్‌ ఉండాలని.. వర్షాలు పడినప్పుడు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది AP విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక అదే విధంగా తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news