వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది – సీబీఐ

-

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని.. అందుకే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వివరించారు సీబీఐ అధికారులు. అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపిన సీబీఐ.. అరెస్ట్ మెమో ను భాస్కర్ రెడ్డి భార్య కి లక్ష్మీ కి అందజేసింది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ను అరెస్ట్ చేశామని… మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పేర్కొంది సీబీఐ.

సెక్షన్ 120 B , రెడ్ విత్ 302 , 302 ఐపీసీ కింద కేసు నమోదు చేశామని… వివేకా హత్య కు ముందు తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడాడని వివరించింది సీబీఐ. వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డి, సాక్షులు అని.. 120b కుట్ర , 302 ముర్డర్ , 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డి పై నమోదు చేశామని వివరించింది సీబీఐ.

Read more RELATED
Recommended to you

Latest news