AP కి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా: వైసీపీ

-

పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ ఈరోజు ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచిందని పలువురు ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు. నిర్మలమ్మ బడ్జెట్‌ పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్‌ దశా దిశా లేదని, కేవలం బిహార్‌, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. ఈ తరుణంలోనే వైసీపీ సంచలన ట్వీట్ చేసింది.

కేంద్ర బడ్జెట్ పై తాజాగా వైసీపీ ట్విట్టర్ (ఎక్స్)లో స్పందించింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి గుండు సున్నా ఇచ్చారంటూ పేర్కొనడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ.15000 కోట్లు కేటాయించింది అంటూ ఇవాళ ఉదయం నుంచి ఎల్లో మీడియా, టీడీపీ ఊదరగొడుతున్నాయి. కానీ వివిధ సంస్థల ద్వారా రూ.15వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి కేవలం ష్యూరిటీ మాత్రమే ఇస్తానంది. అసలు విషయం అర్థమై.. తేలు

Read more RELATED
Recommended to you

Latest news