ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు ఖరారు అయింది. ఈ నెల 4న ఢిల్లీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళతారు. ఈ పర్యటనలో మోదీ, నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు చంద్రబాబు నాయుడు.
విభజన హామీల అమలుపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రబడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌పై ముందుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నారట. కాగా, తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో….కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.