నేడు ప్రధాని మోడీ బర్త్ డే… జగన్ ఎమోషనల్ ట్వీట్

-

ఇవాళ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు. అయితే.. ప్రధాని జన్మదినం సందర్భంగా చాలా మంది ప్రముఖులు మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… కూడా మోడీకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. దేవుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, దీర్ఘాయిష్షు ఉండాలని అభిలాషించిచారు.

ఇక అటు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రజల తరపున కూడా కేసీఆర్ మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు సీఎం వెల్లడించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news