నేడు వెంకటగిరిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్

-

నెల్లూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన ఖరారు అయింది. నేడు వెంకటగిరిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 15 నిముషాలకు. విశ్వోదయ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు జగన్.

CM YS Jagan will release YCP Manifesto 2024 today

అక్కడ నుంచి త్రిభువని సెంటర్ వరకూ రోడ్ షోలో పాల్గొంటారు సీఎం జగన్‌. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. అటు అనంతపురం తాడిపత్రిలో పర్యటించనున్నారు సిఎం జగన్. ఇవాళ ఉదయం 10:00 గంటలకు తాడిపత్రికి రానున్నారు సీఎం జగన్‌. తాడిపత్రి పట్టణంలోని వ్తెఎస్సాఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news