కొడాలి నానికి బిగ్ షాక్… పీఏపై దాడి !

-

మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించిన షాక్‌ తగిలింది. మాజీ మంత్రి కొడాలి నాని మాజీ పీఏపై దాడి చోటుచేసుకుంది. ఈ సంఘటన సోమ వారం ఉదయం పూట జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Kodali Nani and Vamsi left the counting center

మచిలీపట్నంలో విధులు నిర్వహించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ లక్షమోజీని మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సీఎస్ఐ చర్చ్ రోడ్ లో దాడి చేశారు. అయితే..తలకు గాయం కావడంతో మొదటగా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కానీ ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన లక్షమోజీకి కాస్త సీరియస్ అయిందట. దీంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఇక ఈ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును స్వయంగా పరిశీలిస్తున్నారు ఎస్పీ గంగాధర్ రావు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news