తాడేపల్లిలో గంజాయి దందా కలకలం రేపుతోంది. తాజాగా గంజాయి విక్రయాలు జరుపుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఏపీ పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు గంజాయి విక్రయాలు జరుపుతు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నవోదయ కాలనిలో అనుమాన స్పందంగా తిరుగుతూ విక్రయాలు జరుపుతున్న సంచిని స్వాధీనం, నిర్బంధించి పోలీసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక పరారీలో ఓ వ్యక్తి ఉన్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.