BREAKING: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు… చెన్నైకి తరలింపు

-

ఏపీలోని అదికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో నెల్లూరు అపోలో ఆస్పత్రికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తరలించారు కుటుంబసభ్యులు.

రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్లు గుర్తించిన డాక్టర్లు.. చెన్నైకి తరలించాలని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నై కి తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news