Alert : నేడు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

-

 

Alert : నేడు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడనున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈ నెల 8న తమిళనాడు, పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది ఐఎండీ. అంతే కాదు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఐఎండీ. రేపు కూడా ఏపీ లో వర్షాలు ఉన్నట్లు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది ఐఎండీ.

Read more RELATED
Recommended to you

Latest news