BREAKING: హోం మంత్రి అనితకు పెను ప్రమాదం !

-

Home Minister Anita is in great danger: హోం మంత్రి అనితకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ఏపీ హోం మంత్రి అనితకు తప్పింది ప్రమాదం.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద బైక్ ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేసింది హోం మంత్రి అనితకు సంబంధించిన ఎస్కట్ వాహనం.

Home Minister Anita is in great danger

ఈ తరుణంలోనే… ఎస్కార్ట్ వాహనంను ఢీకొట్టింది హోం మంత్రి అనిత వాహనం. దీంతో హోం మంత్రి అనిత కారుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. హోం మంత్రి అనితకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. విజయవాడ నుండి ప.గో జిల్లా అలంపురం వెళ్లుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు..

Read more RELATED
Recommended to you

Latest news