BREAKING : సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ ప్రారంభం..గ్రామవాలంటీర్లకు శుభవార్త !

-

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం అయింది. మంత్రి విస్తరణ అనంతరం సచివాలయంలో కొత్త మంత్రులతో తొలి కేబినెట్‌ సమావేశం…కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మంత్రి మండలి ముందుకు పలు కీలక అంశాలు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పై చర్చ జరిగే అవకాశం కల్పించనుంది.

తిరుపతిలో నోవాటెల్‌ బ్రాండ్‌ కింద ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించే అవకాశం ఉంది.కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన పై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పై చర్చ జరిగే అవకాశం కల్పించనుంది. తిరుపతిలో నోవాటెల్‌ బ్రాండ్‌ కింద ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించే అవకాశం ఉంది.కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన పై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే వాలంటీర్ల ప్రోహిబిషన్‌ పై ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news