మోహన్ బాబు కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

-

తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు మోహన్ బాబు. శ్రీ విద్యానికేతన్ సంస్థ లను పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఉచితంగా చదువు అందిస్తున్నారు. ఇప్పటికే ఎందరో విద్యార్థులు అక్కడ చదువుకొని విదేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు. మంచికి మారుపేరు గా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు మోహన్ బాబు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు ఈ ఫ్యామిలీ.Manchu Mohan Babu Family Tree

ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో నటించగా ఆ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇప్పుడు ఆ చిత్రం అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాల ద్వారా మోహన్ బాబు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని వార్త వినిపిస్తోంది మోహన్ బాబు మొత్తం ఆస్తి విలువ దాదాపు గా రూ.425 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబుకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని వాటి విలువ భారీగానే ఉన్నట్లు సమాచారం.Where does Mohan Babu family get money to make films? - Quora

మోహన్ బాబు పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులుగా పెట్టి ప్రతి సంవత్సరం రూ. 60 కోట్ల రూపాయలకు పైగా లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. సొంత ఊరిలో మోహన్ బాబుకు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన ఇల్లు తో పాటు పొలాలు ,భూములు కూడా ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటి గురించి ప్రచారం చేసుకోరు. ఇక ఈయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు సైతం హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక మంచు లక్ష్మి మాత్రం ఏదైనా మంచి పాత్ర వస్తే నటించడానికి ఆసక్తి కరం గా ఉన్నది. ఇక మంచు మనోజ్ భారీ యాక్షన్ సినిమాలో నటించబోతున్నారు. మంచు విష్ణు కూడా తాజాగా ఒక చిత్రానికి సంబంధించి షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు అంతే కాకుండా మా ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news